Sunday, September 1, 2019

ఇంటికి నోటీసులు, డ్రోన్లు ఎగరేయడం తప్ప వరద నివారణలో ప్రభుత్వం వైఫల్యం : చంద్రబాబు

వరదలపై రాజకీయాలు చేయడం మినహ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సంధర్భంగా ఏపిలో బీభత్సం సృష్టించిన వరదలపై ప్రభుత్వానికి మూడు పేజీల లేఖను చంద్రబాబు నాయుడు రాశారు. ఈనేపథ్యంలోనే తన ఇంటికి నోటీసులు పంపడంతోపాటు, డ్రోన్ల ఎగవేయడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని లేఖలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PP1y3h

0 comments:

Post a Comment