Monday, April 13, 2020

మస్ట్ వాచ్ : క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం ద్వారా వైద్యసిబ్బందికి బ్రెజిల్ కృతజ్ఞతలు..వీడియో వైరల్..!

బ్రెజిల్ : కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వేళ ప్రజలంతా తమను ఈ మహమ్మారి నుంచి గట్టెక్కించాలని భగవంతుడివైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారిపై పోరుకు వైద్యులు ప్రాణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yb5ov7

Related Posts:

0 comments:

Post a Comment