Sunday, September 1, 2019

ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!

అమరావతి: ఆయన ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి. మొన్నటి దాకా ఎన్నికల ప్రధాన అధికారిగా అందరి నోళ్లలోనూ నానిన అధికారి. ప్రభుత్వ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు. 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఒకేసారి పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం అద్బుతంగా పని చేసిందని కితాబిచ్చారు. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం గానీ, జిల్లా పాలనా యంత్రాంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zHofeH

0 comments:

Post a Comment