Monday, September 30, 2019

హర్యానా ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా రిలీజ్, బబితా ఫోగట్, యోగేశ్వర్‌దత్‌లకు టికెట్లు

ఛండీగఢ్: భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 78మందితో తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం తాజాగా విడుదల చేసింది. హర్యానా ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mX4ptj

0 comments:

Post a Comment