Saturday, May 18, 2019

రూ. 500 కోట్లు డీల్, ఎన్ కౌంటర్, కేసు సీఐడీకి, పంజాబ్ టూ మైసూర్, పెద్దనోట్లు మార్పిడి !

బెంగళూరు: మైసూరు నగరంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల మీద ఆరోపణలు రావడంతో కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణాటక డీజీపీ నిలమణి రాజు ఆదేశాలు జారి చేశారు. ఎన్ కౌంటర్ కు గురైన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖిందర్ సింగ్ (40) కుటుంబ సభ్యులకు పోలీసులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qatnj1

Related Posts:

0 comments:

Post a Comment