Sunday, September 15, 2019

భారత్‌తో యుద్ధం చేస్తే ఓడిపోతాం.. కానీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: భారత్‌తో యుద్ధం చేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందే ఊహించుకున్నారు. అందుకే భారత్‌తో తాము సాంప్రదాయ యుద్ధానికి దిగితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటీవల అల్ జజీరా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. సాంప్రదాయ యుద్ధంలో ఓడిపోవచ్చు కానీ.. అణ్వస్త్ర దేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NedObp

0 comments:

Post a Comment