Thursday, September 5, 2019

మూడునెలలుగా హేమంత్-ప్రియాంక సహజీవనం.. వద్దన్నందుకు స్నేహితుడినే ...

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. చిన్ననాటి స్నేహితుడు హేమంతే హత్య చేశాడని విచారణలో తేలింది. ప్రియాంకతో సన్నిహిత్యం, జీతం తగ్గించడంతో హేమంత్ రగిలిపోయాడని .. అందుకే పథకం ప్రకారం సతీశ్‌ను మట్టుబెట్టాడని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు పుణెలో ఉన్న తన స్నేహితుడి సలహాను కూడా నిందితుడు తీసుకున్నాడని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsEi9Q

Related Posts:

0 comments:

Post a Comment