Monday, September 23, 2019

భార్యను కాపురానికి పంపకపోతే బాంబులు పేల్చుకుని చస్తా...! భర్త వింత ఆందోళన

దేశంలో భార్య బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో తమ భర్తలు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళల ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి...కాని కాలం మారింది. ఇప్పుడు భర్తలే, భార్య బాధితులవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే తమ భార్యలను కాపురానికి పంపించాలని భర్తలు అత్తవారి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m3XLjW

Related Posts:

0 comments:

Post a Comment