Friday, September 27, 2019

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణం

న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల కిందటే వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అంతలోనే- ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిపోవడం కలకలం రేపుతోంది. చేతక్ హెలికాప్టర్ల పనితీరుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mjosSc

Related Posts:

0 comments:

Post a Comment