Friday, September 27, 2019

కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్‌నగర్‌లో పోటీ చేస్తాం : తమ్మినేని

నల్గొండ : హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని బరిలోకి దించి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీ కూడా నేను సైతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ma3xkC

Related Posts:

0 comments:

Post a Comment