Tuesday, May 28, 2019

పొలం ప‌నులంటే ప్రేమ‌..వ్య‌వ‌సాయ శాఖ ఖాయ‌మా?

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అప్పుడే పొలం ప‌నుల్లో దిగిపోయారు. స్వ‌యంగా ట్రాక్ట‌ర్‌ను న‌డిపిస్తూ పొలాన్ని దున్నుతూ క‌నిపించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న జిల్లాలోని మంగ‌ళగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7liul

0 comments:

Post a Comment