బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించిన తరువాత ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్రంలో, జిల్లాల పరిధిలో మాత్రమే సంచరించడానికి అవకాశం ఉంది. ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారుల అనుమతి కచ్చితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xivk0M
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment