Monday, September 9, 2019

అమరావతి ఒప్పందం రద్దు దిశగా : నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం: ఆ దేశ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతున్నాయా. ఇక..అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవపల్ మెంట్ ప్రాజెక్టను సైతం సింగపూర్ వదులుకున్నట్లేనా. తాజాగా ఆ దేశ మంత్రి వ్యాఖ్యలు ఏపీతో దూరంగా ఉండాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజధానిగా అమరావతి ప్రకటన చేసిన సమయం నుండి అన్నింటా అమరావతి కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0y4PU

Related Posts:

0 comments:

Post a Comment