Monday, September 9, 2019

హెల్త్ అలర్ట్: హైదరాబాదును వణికిస్తున్న డెంగ్యూ...కొత్తగా మరో వైరస్

వాతావరణంలో మార్పులు, వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాదులో విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు అక్కడికి చేరుతున్నాయి. ఇక దోమకాటుకు గురై చాలామంది డెంగ్యూతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరాలు ప్రధానంగా నాలుగు వైరస్‌ల నుంచి సోకుతుంది. అవి డెన్-1, డెన్-2, డెన్-3, డెన్-4. ఈ నాలుగు వైరస్‌లను సెరోటైప్‌లుగా పిలుస్తారు. మనిషి రక్తంలోని సీరంలో ఒక్కో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HTNNJR

0 comments:

Post a Comment