Monday, September 23, 2019

ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీ

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆదాయంలో తేడా ఉందా ? ఐటీ రిటర్న్ తప్పుగా ఫైల్ చేశారా అని నోటీసులు కూడా జారీచేసింది. ఆమె ఆదాయ, వ్యయాలపై గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mdmLVO

Related Posts:

0 comments:

Post a Comment