Monday, September 23, 2019

ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటన

హైదరాబాద్‌ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం స‌‌ృష్టించారు. హైదరాబాద్ నగర శివారులో దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. నగర శివారులోని దుండిగల్‌లో పీఎస్ పరిధిలోని ఓ బంగారం షాపులో దోంగలు చోరీకి యత్నించారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kT9ZvJ

Related Posts:

0 comments:

Post a Comment