Tuesday, September 10, 2019

జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!

జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ ను భారత్ దే అంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను ‘ఇండియన్ స్టేట్‘ గా ఆయన అభివర్ణించారు. మంగళవారం జెనీవాలో ఏర్పాటైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9LXco

0 comments:

Post a Comment