పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చేప్పుడే అన్ని పత్రాలు, హెల్మెట్, ఉన్నాయో సరిచూసుకుని బయటకు వస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా భారీ చలాన్లతో వాహనదారులకు సింహ స్వప్నంలా కనిపిస్తున్నారు. అయితే, బీహార్ రాష్ట్రంలో మాత్రం ట్రాఫిక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31dTnOU
Tuesday, September 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment