Thursday, May 9, 2019

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!

హైదరాబాద్ : ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధంలేదని అంటారు. సంగీత ముఖర్జీ, లోకేశ్‌ది అలాంటి కథే. వయసు అంతరం ఉన్నా.. ఫేస్‌బుక్‌ వారిలో ప్రేమను చిగురింప జేసింది. కలిసి బతికాలన్న ఆశతో ఆ జంట హైదరాబాద్ వచ్చింది. అయితే క్షణికావేశంలో మహిళ తీసుకున్న నిర్ణయం ఇద్దరి జీవితాల్ని నాశనం చేసింది. చిన్న గొడవ కారణంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vaxaxv

Related Posts:

0 comments:

Post a Comment