రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఆరున్నర నుంచే తన ప్రతాపం చూపుతున్న సూర్యుడు.. సాయంత్రం ఆరింటి వరకు శాంతించడం లేదు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండలకు తాళలేక జనం విలవిల్లాడుతున్నారు. 48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/3034MRy
Thursday, May 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment