Thursday, May 9, 2019

16న ఎంసెట్‌ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది క‌స‌ర‌త్తు..!

ఏపీలో కీల‌క ప‌రీక్షా ఫ‌లితాల విడుద‌ల‌కు తుది క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. ప‌దో త‌ర‌గ‌తి...ఎంసెట్ ఫ‌లితాల విడ‌దుల కోసం ముహూర్తాల‌ను ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వంతో చ‌ర్చించిన త‌రువాత ఈరోజ సాయంత్రానికి అధికారికంగా విడుద‌ల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. 16న ఎంసెట్ ఫ‌లితాలు..ఏపీలో ఇప్ప‌టికే పూర్తయిన ఎంసెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ఈనెల 16న విడుద‌ల చేసే అవ‌కాశం కనిపిస్తోంది. ఏప్రిల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vcm7UD

0 comments:

Post a Comment