Monday, September 23, 2019

ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !

బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శాఖ అధికారిగా ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని వేరే శాఖకు బదిలి చేశారు. కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించకపోవడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kvsG8k

Related Posts:

0 comments:

Post a Comment