Sunday, August 25, 2019

అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!

రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. తల్లితో పాటు కూతురును అంత పైశాచికంగా ఎవరు చంపారో తెలియక స్థానికంగా విషాదం నెలకొంది. శనివారం నాడు రాత్రి జరిగిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లీకూతుళ్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0ZGml

Related Posts:

0 comments:

Post a Comment