Tuesday, April 23, 2019

బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం: ఒకే పార్టీలో తల్లి, కుమారుడు! లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్!

చండీగఢ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ రాజకీయ అరంగేట్రం చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. దీనికి- అనుగుణంగా మంగళవారం ఉదయం ఆయన అధికారికంగా కాషాయపార్టీలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. వచ్చే లోక్ సభ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzAEYx

Related Posts:

0 comments:

Post a Comment