Tuesday, April 23, 2019

రాత్రి నరకం.. పగలు చుక్కలు.. అకాల గాలి, వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్న జనం..!!

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XCChrI

Related Posts:

0 comments:

Post a Comment