హైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తప్పుల తడకల ఫలితాలు ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XBSvRY
Tuesday, April 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment