Sunday, August 25, 2019

బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?

విశాఖపట్నం: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయనను కలిశారా? ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చోటు చేసుకుంటున్న చర్చలివి. రాజకీయాల్లోకి పున: ప్రవేశించాలని, తమ పార్టీలో చేరాలని కోరుతూ ఓ జాతీయ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/340CcSL

Related Posts:

0 comments:

Post a Comment