Thursday, August 15, 2019

దొంగలను తరిమికొట్టిన ధైర్యం.. ఆ వృద్ధ దంపతులకు సాహస పురస్కారం (వీడియో)

చెన్నై : దొంగలను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఆకస్మాత్తుగా వచ్చి దాడి చేస్తే ఒంట్లో వణుకుపుడుతుంది. ఇక కత్తులతో వచ్చే దొంగలను చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా జడుసుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు మాత్రం ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఇద్దరు దొంగలు ముసుగేసుకుని వచ్చి కత్తులతో భయపెట్టి దోచుకోవాలని చూస్తే వారిని గుండె ధైర్యంతో ఎదిరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEeGqa

Related Posts:

0 comments:

Post a Comment