Tuesday, February 5, 2019

సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌: శాఖ‌ల వారీగా కేటాయింపులు ఇలా..!

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టా రు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభు త్వం నిధులను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t7GHK2

Related Posts:

0 comments:

Post a Comment