ఎన్నికల ముందు ఏపి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కొత్త వరాలు ప్రకటించారు. ఇప్పటికే ఆలోచనగా ఉన్న పధకాలకు ఈ బడ్జెట ద్వారా ఆచరణ రూపంలో తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా అన్నదాత సుభీ భవ.. నిరుద్యోగ భృతి పెంపు. కొత్తగా 11 బిసి కార్పోరేషన్ల ఏర్పాటు ను ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HNrmZk
Tuesday, February 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment