Saturday, August 10, 2019

జగన్ నిర్ణయాలే డిఫరెంట్ : ఆమంచికి అరుదైన అవకాశం..వద్దంటున్నా: ఒక్కో దానికీ ఒక్కో లెక్క...!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర సమయం నుండి జగన్ లో మార్పు వచ్చింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ప్రకటన సమయంలో జగన్ అనుసరించిన వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ నుండి లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNSpID

Related Posts:

0 comments:

Post a Comment