Saturday, August 17, 2019

జగన్ ఒక్కసారిగా కమిట్ అయితే..: ఎవరు ఏం చెప్పినా బేఖాతర్..పోలవరానికి రివర్స్ టెండర్ జారీ...!!

ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదే చేసారు. తాను ఒక్కసారి డిసైడ్ అయితే..వెనకడుగు వేసేదే లేదని తేల్చేసారు. అమెరికా పర్యటనలో ఉన్నా..తమ నిర్ణయాల పైన విమర్శలు వెల్లువెత్తుతున్నా.. మరో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. పునరాలోచన చేయాలని స్వయంగా పీపీఏ ఛైర్మన్ స్వయంగా లేఖ రాసినా పట్టించుకోలేదు. కేంద్ర నిర్ణయం వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KUhcEr

Related Posts:

0 comments:

Post a Comment