Friday, August 9, 2019

కప్పులకు కప్పులు కాఫీ తాగారంటే, మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే..!

ఆఫీసులో హెవీ వర్క్‌తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది సేవించే బెవెరేజ్ కాఫీనే. అత్యంత పనిభారం ఉన్నప్పుడు ఒక్క కాఫీ గుటక అలా నోట్లో పడితే చాలు ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHQsHw

0 comments:

Post a Comment