Sunday, February 3, 2019

జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?

హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. అదే సమయంలో ఈ హత్యకు శిఖా చౌదరికి సంబంధం ఉందా, లేదా? అనే కోణంలోను విచారిస్తున్నారు. జ‌య‌రాం కేసులో మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వ‌ర‌లో అరెస్టు..!!?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G660Vu

Related Posts:

0 comments:

Post a Comment