Sunday, February 3, 2019

రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్‌ లైన్లు ఏర్పాట్లు

పాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ఎస్ దళాలు కూడా సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జోగ్బని నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5Y2rz

0 comments:

Post a Comment