Friday, August 9, 2019

ప్రణయ్ హత్య కేసు నిందితుడి పాపాల చిట్టా పెద్దదే.. గుజరాత్ పోలీసులకు అప్పగింత..!

నల్గొండ : మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించింది. ప్రేమ విషయంలో యువతి తండ్రి అతడిని దారుణంగా హత్య చేయించారు. అయితే ఆ మర్డర్ కేసులో కరడుగట్టిన ఉగ్రవాది అస్గర్ అలీ ప్రధాన నిందితుడిగా పోలీసులకు చిక్కాడు. అదలావుంటే వరంగల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అస్గర్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXbvLA

Related Posts:

0 comments:

Post a Comment