Tuesday, August 27, 2019

అత్త సొమ్ము, అల్లుడి సోకు.. స్టైలిష్ బైకు కోసం..!

ప్రకాశం : అల్లుడు ముచ్చట పడ్డాడు. స్టైలిష్ బండిపై మోజు పెంచుకున్నాడు. కొత్త బైకు కొని ఊరేగాలని భావించాడు.. కానీ డబ్బులు లేవు. ఆ క్రమంలో సొంత మేనత్తనే టార్గెట్ చేశాడు. ఆమెకు తెలియకుండా ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లి తాను ఇష్టపడ్డ, మనసుపడ్డ బైకు కొనేశాడు. దాని మీద దోస్తులతో కలిసి షికార్లు కొట్టాడు. చివరకు ప్లాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FVmLC

Related Posts:

0 comments:

Post a Comment