Wednesday, April 28, 2021

కరోనా పోస్టులపై యోగీ సర్కార్‌ ఉక్కుపాదం- అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. యూపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్‌, కోవిడ్‌ చికిత్స దొరక్క అల్లాడుతున్నారు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్‌ నిర్లక్ష్యంపై సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోవిడ్‌ బాధితులు పెడుతున్న పోస్టులతో యోగీ సర్కార్‌ ఇరుకునపడుతోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులపై యోగీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సోషల్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gMGnKJ

0 comments:

Post a Comment