Wednesday, April 28, 2021

భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలతో భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 3.8 లక్షలకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అటు మరణాలలోనూ రికార్డు స్థాయిలో ఒకే రోజులో 3,645 మంది మృత్యువాత పడటం తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4xxMe

0 comments:

Post a Comment