Thursday, August 29, 2019

రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం : ఏ ఒక్క సామాజిక వర్గానిదీ కాదు : బొత్సా సేమ్ డైలాగ్..

ఏపీ రాజధాని అమరావతి కొనసాగింపు పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రాజధాని పైన సమీక్ష ద్వారా దీనికి ఒక ముగింపు వస్తుందని అందరూ ఆశించారు. అయితే, ముఖ్యమంత్రి సమీక్షలో రాజధానిలో నిర్మాణాల పురోగతి..బ్యాంకు గ్యారెంటీలు..ఆర్దిక నిర్వహణ పైనే చర్చ సాగింది. రాజధాని పైన జరుగుతున్న చర్చ గురించి ప్రస్తావించ లేదు. రైతులకు చెల్లించాల్సిన కౌలు.. స్థలాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MImcPW

Related Posts:

0 comments:

Post a Comment