Friday, October 2, 2020

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య - ఫ్యామిలీకి అంటొద్దనే - మియాపూర్‌లో ఘటన

కరోనా భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.. దేశంలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు 80 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చదువుకున్నవాళ్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఓ రిటైర్డ్‌ జడ్జి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tWRyC

Related Posts:

0 comments:

Post a Comment