Friday, October 2, 2020

హత్రాస్ గ్యాంగ్ రేప్ : బిక్కుబిక్కుమంటూ బాధిత కుటుంబం.. నిందితులకు మద్దతుగా కదిలిన 12 గ్రామాలు

దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు రోడ్డెక్కి యూపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తున్నాయి. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డవాళ్లు అగ్ర వర్ణాలకు చెందినవారు కావడంతో.. బాధిత కుటుంబాన్ని నయానో,భయనో ప్రభావితం చేసే అవకాశం ఉందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36p7oPm

0 comments:

Post a Comment