Friday, October 2, 2020

యోగి సర్కారు, బీజేపీ ప్రతిష్ట దెబ్బ తింటోంది: పోలీసుల అనుమానిత చర్యలపై ఉమాభారతి ఫైర్

న్యూఢిల్లీ: హాథ్రస్ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి కూడా యూపీ సర్కారుపై మండిపడ్డారు. యూపీ పోలీసుల తీరు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తోందన్నారు. శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3imXhNq

0 comments:

Post a Comment