Wednesday, May 15, 2019

మోడీని గద్దె దింపాల్సిందే.. అవసరమైతే రాహుల్‌ను ప్రధానిని చేద్దామన్న దీదీ?

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఐక్యతతో ముందుకెళ్తున్నాయి. మోడీని మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తృణమూల్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన చిరకాల వాంఛ అయిన ప్రధాని పదవిని వదులుకునేందుకు దీదీ రెడీ అవుతున్నట్లు సమాచారం. మమతా బెనర్జీకి కోపం వస్తే అంతే సంగతులు....!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WLIUIf

0 comments:

Post a Comment