Wednesday, May 15, 2019

మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?

కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న యూపీఏ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీని కోసం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగింది. ఎన్డీయే ను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలను మరింత బలోపేతం చేసే దిశగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJchel

0 comments:

Post a Comment