హూస్టన్: హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న పలువురు సిక్కు ప్రతినిధులు కలిశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ ప్రధాని మోడీని అభినందించారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే'
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IdZzh
టైగర్, ఉక్కు మనిషి: మోడీపై సిక్కు ప్రతినిధుల ప్రశంసలు, వినతి
Related Posts:
యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రిజైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి నోరు జారారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెప్… Read More
సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకంఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. … Read More
ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ ఎకౌంట్ .. చివరి సమావేశాల్లో కీలక నిర్ణయాలు..ఏపి అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..… Read More
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను గురువారం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు. అనారోగ్యం కారణంగా అజయ్ మాకెన్ బుధవారం… Read More
సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: రోజాచిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని… Read More
0 comments:
Post a Comment