Sunday, August 25, 2019

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!

హైదరాబాద్‌ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్‌కు రిపేర్లు, కృష్ణా మొదటి దశ పైప్ లైన్ భారీ లీకేజీకి మరమ్మతులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ts4zQ

Related Posts:

0 comments:

Post a Comment