దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను హైజాక్ చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జహన్‌జెబ్ షమీ,హినా బషీర్ బేగ్‌లుగా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఈ జంటకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖరోసన్ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yV64v
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment