Sunday, March 8, 2020

కుప్పకూలిన కరోనా క్వారంటైన్ భవనం: 10 మంది మృతి

బీజింగ్: చైనాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, కరోనా అనుమానితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన క్వారంటైన్ హోటల్ భవనం కుప్పకూలడంతో పది మంది మృతి చెందారు. మరో 24 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cIZ51m

0 comments:

Post a Comment