న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గత సోమవారం చెప్పినట్లుగానే మహిళా దినోత్సవం సందర్భంగా తాను ట్విటర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సైన్ ఆఫ్ అయ్యారు.తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను మహిళలు హ్యాండిల్ చేస్తారని ప్రధాని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళలు తమ విజయగాథలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్స్‌పై పంచుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwvIrK
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment